ఈ యాప్ మీ ఫోన్‌లో Google Password Managerకు షార్ట్‌కట్‌ను అందిస్తుంది, ఇది మీ పాస్‌వర్డ్‌ను, పాస్-కీలను, మరిన్నింటిని కనుగొనడాన్ని, మేనేజ్ చేయడాన్ని వేగవంతం, సులభతరం చేయడంలో మీకు సహాయపడుతుంది.
nGoogle Password Manager ఇప్పటికే మీ Android ఫోన్‌లో ఇన్-బిల్ట్ చేసి ఉంటుంది, మీ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా సేవ్ చేసి, తొందరగా సైన్ ఇన్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
పాస్‌వర్డ్‌లకు సులువుగా యాక్సెస్:
పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా లేదా వేరే చోట వాడాల్సిన అవసరం లేకుండా ఏదైనా పరికరంలో సైట్‌లకు, యాప్‌లకు సైన్ ఇన్ చేయండి. Google Password Manager Chrome, Androidలో (అన్ని ప్లాట్‌ఫామ్‌లలో) ఇన్-బిల్ట్ చేసి ఉంటుంది.
అప్‌డేట్ అయినది
20 ఆగ, 2025